ఫ్యాషన్ పేరుతో వింత వింత డ్రెస్సులను వేస్తున్నారు.. అందులో కొన్ని డ్రెస్సులు వావ్ అనిపిస్తే.. మరికొన్ని డ్రెస్సులు ఏందయ్యా ఈ పిచ్చి అంటూ జనాలకు కోపాన్ని తెప్పిస్తున్నాయి.. ఇప్పుడు ఓ యువతి వేసుకున్న కొంత ఆశ్చర్యాన్ని కలిగించిన, మరికొంతమందికి షాక్ ఇస్తుంది.. ఇంతకీ ఆ యువతి వేసుకున్న డ్రెస్సు వెరైటీగా ఉంది.. బ్రతికున్న చేపలతో తయారు చేశారు.. మొత్తం ఒక సాగర కన్యగా ఆ యువతి కనిపిస్తుంది.. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ…