Drugs Case Filed on Kushitha Kallapu Sister Lishi Ganesh:పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా డ్రగ్స్ కేసులు అనేకం తెరమీదకు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ లో జరిగిన డ్రగ్స్ రైడింగ్ లో ఒక తెలుగు హీరోయిన్ చెల్లెలు పట్టుబడడం హాట్ టాపిక్ అవుతుంది. ఆమె ఇంకెవరో కాదు లిషి గణేష్. గతంలో కొణిదెల నిహారిక ఉండగా రాడిసన్ బ్లూ అనే హోటల్లో ఉన్న పుడింగ్ పబ్ మీద రైడింగ్ జరిగింది.…