నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్.. ఈ ఆటంకం లేకుండా కొనసాగుతోంది. బాలయ్య పంచులు స్టార్ల మతులు పోతున్నాయి. ఇటీవల రానాను తనదైన పంథాలో ఒక ఆట ఆదుకున్న బాలయ్య నెక్స్ట్ ఎపిసోడ్ లో లైగర్ టీమ్ తో సందడి చేయనున్నాడు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారగా.. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమో ను మేకర్స్ రిలీజ్ చేశారు. సంక్రాంతి రోజున స్ట్రీమింగ్ కానుండడంతో బాలయ్య పంచకట్టులో కనిపించారు. పైసా…
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండతో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ‘లైగర్’ షూటింగ్ అమెరికాలో శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న బాక్సింగ్ లెజెండ్ మైక్ టైనస్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి యూనిట్ అక్కడకు వెళ్ళింది. మంగళవారం మైక్ టైనస్ తో తాను దిగిన ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేసి విజయ్ దేవరకొండ బుధవారం తన చిత్ర దర్శక నిర్మాత పూరి జగన్నాథ్, నిర్మాణ భాగస్వామి ఛార్మి, హీరోయిన్ అనన్యపాండే…