Home
Lethal Injection
Lethal Injection News
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
USA: అమెరికా టెన్నెస్సీలో జరిగిన ఓ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక హత్య కేసులో మహిళకు మరణశిక్ష అమలు చేస్తే, ఆమె ఎంతకూ మరణించకపోవడం సంచలనంగా మారింది. ఇప్పుడు జైలు అధికారులు ఆమె ప్రాణాలు కాపాడేందుకు చికిత్స అందించాల్సి వస్తోంది. గంట పాటు సాగిన ఈ ప్రక్రియ తర్వాత కూడా ఆమె శ్వాస తీసుకుంటూనే ఉండటంతో మరణశిక్ష అమలు ప్రక్రియను నిలిపేసి ఆస్పత్రికి తరలించారు. క్రిస్టా పైక్ అనే మహిళ సహవిద్యార్థిని కొలీన్ స్లెమ్మర్‌ను హత్య చేసిన… -
Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
Christa Pike Execution Fails: అమెరికాలో మరణశిక్షను ఎదుర్కొంటున్న క్రిస్టా పైక్ అనే మహిళకు లెథల్ ఇంజెక్షన్ ద్వారా శిక్ష అమలు చేసే ప్రయత్నం విఫలమైంది. రెండు సిరంజీలలో పెంటోబార్బిటల్ ఔషధాన్ని అందించినప్పటికీ ఆమె మరణించకపోవడంతో ఆసుపత్రికి తరలించినట్లు ఆమె న్యాయవాది తెలిపారు. టెన్నెస్సీ రాష్ట్రంలోని నాష్‌విల్లేలో ఉన్న రివర్‌బెండ్ మ్యాక్సిమమ్ సెక్యూరిటీ ఇన్స్టిట్యూషన్లో బుధవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఉరిశిక్ష అమలు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఇంజెక్షన్లు ఇచ్చిన అనంతరం పైక్ స్పృహ… -
Supreme Court: ఉరిశిక్షకు బదులుగా ఇంజెక్షన్.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..
Supreme Court: మరణశిక్ష పడిన ఖైదీలకు ప్రస్తుతం అమలు చేస్తున్న ఉరిశిక్ష విధానాన్ని తొలగించి, (లెథల్ ఇంజెక్షన్) ప్రాణాంతక ఇంజెక్షన్ వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. అయితే, ఉరిశిక్ష అమలు చేసే ప్రస్తుతం విధానంపై సమగ్ర సమీక్ష జరిపేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అడ్డంకి లేదని కోర్టు స్పష్టం చేసింది. మరణ శిక్ష… -
Supreme court: ‘‘ ఉరిశిక్ష ’’ మార్పుకు కేంద్రం సిద్ధంగా లేదు.. సుప్రీంకోర్టు ఆక్షేపణ..
Supreme court: ‘‘ఉరితీయడం’’ ద్వారా మరణశిక్ష విధించడంపై సుప్రీంకోర్టులో ఆసక్తికర చర్చ జరిగింది. ఉరికి బదులుగా, ప్రాణాంతక ఇంజెక్షన్ల ద్వారా మరణశిక్ష విధించడానికి కేంద్రం ఇష్టం చూపడం లేదని సుప్రీంకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. ప్రభుత్వం, ఉరికి బదులుగా వేరే విధంగా మరణశిక్ష విధించేందుకు సిద్ధంగా లేదు అని చెప్పింది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!