ల్యాప్‌టాప్‌లు వ్యక్తిగత అవసరాలు, విద్య, ఉద్యోగం, గేమింగ్ కోసం చాలా మంది యూజ్ చేస్తున్నారు. యూజర్లను దృష్టిలో పెట్టుకుని అడ్వాన్స్డ్ ఫీచర్లతో ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీలు కొత్త ల్యాప్ టాప్ లను తీసుకొస్తున్నాయి. తాజాగా లెనోవో కంపెనీ వినియోగదారుల కోసం కొత్త ల్యాప్ టాప్ ను తీసుకొచ్చింది. లెనోవో భ