Lectrix EV Scooter Launch, Price and Range: భారతదేశంలో పెరుగుతున్న ఎలక్ట్రిక్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని పలు సంస్థలు తమ కొత్త మోడల్స్‌తో వినియోగదారులను ఆకట్టుకోవడానికి పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్ మార్కెట్‌ను ఓలా, ఎథర్, టీవీఎస్, సింపుల్ వన్ ఏలుతున్నాయి. తాజాగా వీటికి పోటీనిచ్చేలా సరికొత్త స్కూటర్‌ను