Lavanya Says She is Chowdary and Raj tarun in Brahmin: హీరో రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంలో పోలీసులు కేసు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ ఛార్జ్ షీట్ లో రాజ్ తరుణ్ ని నిందుతుడిగా చేర్చారు పోలీసులు. ఈ అంశం మీద ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన లావణ్యను పెళ్లికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటి అని అడిగితే ఆమె ఆసక్తికర సమాధానం ఇచ్చింది. నేను ఒక చౌదరి అమ్మాయిని, అతను…