Lavanya Shocking Comments on Lawyer: రాజ్ తరుణ్ ప్రియురాలిగా భార్యగా చెప్పుకుంటున్న లావణ్య సూసైడ్ అటెంప్ట్ వార్తలతో హాట్ టాపిక్ అయింది. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె తాను ఎందుకు సూసైడ్ చేసుకోవాలి అనుకున్నది వివరించింది. ‘’నాకు ఈ [ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ రాజే, ఆ రాజ్ కోసమే ఫైట్ చేస్తున్నాను. వస్తాడో, రాడో తెలియదు. వస్తాడని నమ్మకంతో ఫైట్ చేస్తున్నాను. నా ప్రేమ నిజమైతే వస్తాడని నమ్ముతున్నాను. అలాంటి ఒక టైంలో నేను వచ్చి…