Lava Yuva Star 2: దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా (Lava) తాజాగా తన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో భాగంగా Lava Yuva Star 2 మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. గత సంవత్సరం వచ్చిన యువా స్టార్‌కు ఇది సక్సెసర్‌గా వస్తోంది. బడ్జెట్ సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకున్న ఈ ఫోన్ ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్లతో, అత్యంత సమర్థవంతమైన ధ�