Laththi Movie: విశాల్ ఒకప్పుడు మాస్ హీరో. తన సినిమాలకు రన్ సంగతి ఎలా ఉన్నా కనీసం ఓపెనింగ్స్ వచ్చేవి. అయితే ఇటీవల కాలంలో విశాల్ సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బాల్చీలు తన్నేస్తుండటంతో బిజినెస్ సంగతి అటుంచి కనీసం ఓపెనింగ్స్ కూడా రావటం లేదు. ఈ నేపథ్యంలో విశాల్ నటించిన ‘లాఠీ’ సినిమా ఈ నెల 22న విడుకాబోతోంది. తమ