బాలీవుడ్ స్టార్ సైఫ్ ఆలీఖాన్ డాటర్ గా ఇండస్ట్రీకి అడుగు పెట్టింది సారా ఆలీఖాన్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల అక్షయ కుమార్, ధనుష్ తో కలిసి ‘అత్రంగీ’ సినిమా హిట్ తో ఫుల్ ఖుషీ అవుతున్న ఈ బ్యూటీ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రా�