బాలివుడ్ హాట్ అండి సెన్సేషనల్ బ్యూటీ ఉర్ఫీ జావెద్ పేరు తెలియని వాళ్ళు అస్సలు ఉండరు.. అంతగా హాట్ ట్రీట్ ఇస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. మొత్తం విప్పుతూ రోడ్ల పై తిరుగుతూ ఫోటో షూట్స్ చేస్తూ జనాలకు బోల్డ్ ట్రీట్ ఇస్తుంది ఈ ముద్దుగుమ్మ.. షాకింగ్ పోజులతో మైండ్ బ్లాక్ చేస్తుందీ హాట్ స్టార్..సోషల్ మీడియాలో ఉర్ఫీ జావెద్‌కి విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమె నిత్యం వెరైటీ డ్రెస్సులతో కెమెరాల ముందు దర్శనమిస్తుంది. అసలు…