Home
Last Date To Apply
Last Date To Apply News
-
BOB SO: 1267 పోస్టులను భర్తీకి నేడే చివరిరోజు.. అప్లై చేసుకున్నారా?
BOB SO: బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ రిక్రూట్మెంట్ కింద మొత్తం 1267 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి నేడు (జనవరి 17) చివరి తేదీ. కాబట్టి ఇంకా దరఖాస్తు చేసుకోని ఆసక్తిగల అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్సైట్ bankofbaroda.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల కోసం అప్లికేషన్ ను ఆన్లైన్ మోడ్‌లో మాత్రమే చేసుకోవాలి. స్పెషలిస్ట్ ఆఫీసర్… -
CWC Recruitment 2025:సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు.. నేడే ఆఖరి రోజు
CWC Recruitment 2025: సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ (CWC) 179 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ద్వారా మేనేజ్మెంట్ ట్రైనీ, అకౌంటెంట్, సూపరింటెండెంట్‌తో సహా వివిధ పోస్టులకు నియమిస్తారు. ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియకు జనవరి 12, 2025 చివరి తేదీ. ఒకవేళ మీలో ఎవరైనా ఇంకా అర్హులయ్యి నమోదు చేసుకోకుంటే, అధికారిక వెబ్సైట్ cewacor.nic.inకి వెళ్లి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. చివరి తేదీ నేడే కాబట్టి వీలైనంత త్వరగా… -
TSPSC Group1: నేటితో ముగియనున్నగడువు..
గ్రూప్ -1 పోస్టుల నోటిఫికేషన్ దరఖాస్తు గడువు నేటితో యుగియనుంది. వాస్తవానికి మే నెలాఖరుతో తుది గడువు ముగియగా.. అభ్యర్థులకు మరో అవకాశం కల్పించిన టీఎస్పీఎస్సీ జూన్ 4 వరకు అవకాశం కల్పించింది. మొత్తం 503 పోస్టులకు గ్రూప్ 1 నోటిఫికేషన్ రాగా, మే 31 నాటికి 3,48,095 దరఖాస్తులు వచ్చాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఆన్లైన్ పేమెంట్, సర్వర్ ప్రాబ్లమ్ కారణంగా.. అభ్యర్థుల కోరిక మేరకు టీఎస్పీఎస్సీ గడువును నాలుగు రోజులు…
తాజావార్తలు
-
IPL 2027: నవంబరు 15లోగా రిటైన్ లిస్ట్ ఇవ్వాలి.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ డెడ్‌లైన్..
-
Jadi: టాలీవుడ్లోకి ఒడియా బ్లాక్‌బస్టర్ ‘జడి’!
-
Minister Seethakka : అడవిలో చెట్లు లేకున్నా అడ్డంకులా? అధికారులపై సీతక్క ఫైర్!
-
Tollywood: టాలీవుడ్ హీరోల కొత్త ట్రెండ్.. ఫోటోలు ఇస్తే కలెక్షన్లు వస్తాయా?
-
TGPSC కీలక నిర్ణయం.. AEE పరీక్షకు మరో అవకాశం
ట్రెండింగ్
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!