దక్షిణాది చిత్ర పరిశ్రమ లో లేడీ సూపర్ స్టార్ మంచి పేరు ప్రఖ్యాత లు సంపాదించుకున్న నయనతార గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు .ఇక నయనతార విగ్నేష్ గత సంవత్సరం జూన్ నెల లో పెళ్లి చేసుకోగా అక్టోబర్ నెల లో వారు సరోగసి ద్వారా కవల మగ పిల్లల కు జన్మనిచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇలా తమ పెళ్లిరోజు స�