Kurchi Tatha arrested: కుర్చీ మడతపెట్టి అని ఒక బూతు డైలాగుతో ఫేమస్ అయిన కాలా పాషా అలియాస్ కుర్చీ తాత అనే ఒక వృద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు వ్యక్తి నోటి వెంట వచ్చిన కుర్చీ మడత పెట్టి అని బూతు మాటతోనే గుంటూరు కారం సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పోలీసులు సదరు కూర్చి తాతను అరెస్ట్…