తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం సినిమా సంక్రాంతికి రిలీజ్ భారీ విజయాన్ని అందుకుంది.. ఆ సినిమాలోని పాటలు బాగా ఫెమస్ అయ్యాయి. అందులో కుర్చీని మడతపెట్టి సాంగ్ బాగా ట్రెండ్ అవుతుంది.. ఈ పాటకు సామాన్యుల నుంచి సెలెబ్రేటిల వరకు అందరూ కూడా రీల్స్ చేస్తున్నారు. మాస్ ఆడియన�