Cloud Burst: హిమాచల్ ప్రదేశ్‌లో మరోసారి క్లౌడ్ బ్రస్ట్ సంభవించింది. ఈ క్లౌడ్ బ్రస్ట్ కులు జిల్లాలో చోటు చేసుకుంది. శ్రీఖండ్ మహాదేవ్ కొండలో ఈ సంఘటన సంభవించింది. దీని కారణంగా కుర్పాన్ ఖాడ్ వరదల్లో చిక్కుకుంది. ప్రస్తుతం, సంఘటనా స్థలంలో పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు హై అలర్ట్ జారీ చేశారు. ఆ ప్రాంతంలోని బాగిపుల్ మార్కెట్‌ను ఖాళీ చేయించారు. Odysse Sun: బడ్జెట్‌లో స్టైలిష్ డిజైన్, 130 కి.మీ. రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్…