Kukatpally LuLu Mall: కూకట్ పల్లిలో లులు మాల్ ను కస్టమర్లు దోచేశారు. అదేంటి కస్టమర్లు అంత పెద్ద మాల్ ను దోచేయడం ఏంటని బిత్తరపోతున్నారా. మీరు విన్నది నిజమే నండోయ్.. లులు మాల్ ను మంత్రి కేటీఆర్ నాలుగురోజుల ముందు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన విషయం తెలిసిందే.