Viral Video : నేటి యువత కార్లు నడపడం కంటే బైక్‌లు నడపడానికి ఇష్టపడుతున్నారు. స్పోర్ట్స్ బైక్‌లు ముఖ్యంగా యువతలో బాగా ప్రాచుర్యం పొందాయి. ముఖ్యంగా యువత కెటిఎమ్ బైక్‌లను తోలడానికి బాగా ఇష్టపడతారు. అయితే తాజాగా కెటిఎమ్ మోటార్ సైకిల్ కు సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఒక వృద్ధ దంప