Krithi Sanon : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన ఆదిపురుష్ హీరోయిన్ కృతిసనన్ కు ఇప్పుడు పెద్దగా అకవాశాలు రావట్లేదు. వాస్తవానికి ఈ బ్యూటీ స్పీడ్ చూసి పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఏం లాభం.. పెద్దగా హిట్లు లేక డల్ అయిపోయింది. అయితే ఈ బ్యూటీ కూడా బాడీ షేమింగ్ ఎదుర్కుందంట. ఆ విషయాన్ని ఆమెనే స్వయంగా తెలిపింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ…