Home
Krish
Krish News
-
Anushka: అనుష్క ‘ఘాటీ’ మూవీ పై కొత్త అప్డేట్.. !
అనుష్క శెట్టి, అలియాస్ స్వీటీ.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ఫస్ట్ మూవీ తోనే తన గ్లామర్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ చిన్నది. దీం తర్వాత వరుస సినిమాలు చేసినప్పటికి.. ‘అరుంధతి’ సినిమాతోనే తనకు మంచి గుర్తింపు లభించింది, ఇక ‘బాహుబలి’ మూవీ అనుష్క కెరీర్‌ని మార్చేసిందని చెప్పాలి. తనకు తిరుగులేని ఫ్యాన్ బేస్‌ని పెంచింది. ప్రస్తుతం అనుష్క శెట్టి,దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కాంబోలో ‘ఘాటి’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్, ఫస్ట్… -
Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి లేటెస్ట్ పోస్టర్ వచ్చింది చూశారా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాలలో హరిహర వీరమల్లు మీద భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు సగ భాగం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా మిగిలిన పోర్షన్ కి నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై హరిహర వీరమల్లు పీరియాడిక్ సినిమాగా తెరకెక్కుతుంది. ఎన్నికల కారణంగా గ్యాప్ ఇచ్చిన పవర్ స్టార్ ఈ సినిమా షూటింగ్ లో కూడా ఈ మధ్య పాల్గొన్నారు. దాదాపుగా… -
KrishJagarlamudi : సింపుల్ గా డైరెక్టర్ క్రిష్ వివాహం..
టాలీవుడ్ దర్శకుడు క్రిష్ ఓ ఇంటివాడయ్యారు. ఇటీవల క్రిష్ పెళ్లికి సంబంధించిన వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో నేడు కార్తీక సోమవారం దివ్య ముహూర్తం సందర్భంగా డాక్టర్ ప్రీతి చల్లా, క్రిష్ జాగర్లముడి వివాహం జరిగింది.హైదరాబాద్‌లో సోమవారం జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు అతి కొద్దిమంది అతిథులు మాత్రమే హాజరైనట్టు తెలుస్తోంది. క్రిష్ తో తన మేడలో మూడు ముడులు వేసిన శుభ సందర్భంలో ఆ ఆనందాన్ని పంచుకుంటూ ఆ వెడ్డింగ్ ఫొటోను… -
HariHaraVeeraMallu: హరిహరవీరమల్లు అప్డేట్ వచ్చేస్తుంది.. రెడీగా ఉండండమ్మా..
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను లైనప్ లో పెడుతున్నాడు.. మరోవైపు ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచారంలో బిజీగా ఉన్నాడు..అయితే చాలా కాలం నుంచి ఆయన సినిమాల అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.. తాజాగా శ్రీరామనవమి సందర్బంగా అదిరిపోయే అప్డేట్ వచ్చేస్తుంది.. హరిహర వీరమల్లు నుంచి టీజర్ రాబోతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు.. ఈ సినిమాకు డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా స్టార్ట్ అయి చాలా రోజులు… -
Directors: హిట్ కోసం పరితపిస్తున్న డైరెక్టర్లు వీరే!
Shankar, Koratala Siva, Krish, Sujeeth Waiting for Sucess: సౌత్ లో సినిమా ట్రెండ్ మారింది. ట్రాక్ రికార్డు ఎలా ఉన్నా సరే ముందు సినిమా హిట్ కొడితేనే ఆ దర్శకుకులకి ఛాన్స్ ఇస్తున్నారు బడా స్టార్స్. ప్రాజెక్ట్ మొదలు పెట్టేముందు అతడి ప్రీవియస్ సినిమా ఎన్ని కోట్లు వసూళ్లు చేసింది? అన్న పాయింట్ ని తెర పైకి తెస్తున్నారు. ఇదే ఇప్పుడు కొందరు బడా డైరెక్టర్ల కెరీర్ కి డేంజర్ గా మారింది. చేతిలో… -
Hari Hara Veera Mallu : పండుగకి స్పెషల్ ప్రోమో రిలీజ్ చేయనున్న మేకర్స్..?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం ఆగిపోయింది అంటూ ఆ మధ్య పుకార్లు చక్కర్లు కొట్టాయి.దీనితో చిత్ర యూనిట్ ఇటీవల స్పందించింది.ఈ చిత్రం వీఎఫ్‍ఎక్స్ పనులు జరుగుతున్నాయని తెలిపింది. నాలుగేళ్ల క్రితం మొదలైన హరిహర వీరమల్లు సినిమా క్యాన్సిల్ కాలేదని సంకేతాలు ఇస్తూనే.. త్వరలోనే స్పెషల్ ప్రోమో తీసుకొస్తామని మెగా సూర్య ప్రొడక్షన్స్ తెలిపింది. అయితే, ఈ ప్రోమో ఎప్పుడు రానుందో తాజాగా ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.హరిహర వీరమల్లు… -
Hari Hara Veera Mallu : పవన్ కల్యాణ్, క్రిష్ కాంబో మూవీ ఆగిపోయినట్లేనా..?
క్రియేటివ్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి గత కొన్ని ఏళ్లుగా తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’.టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న హరి హర వీర మల్లు మూవీ ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసినట్లు సమాచారం. అయితే తాజాగా ఈ మూవీ నుంచి క్రిష్ తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.గతంలో మణికర్ణిక మూవీని ఇలాగే సగానికిపైగా షూట్ చేసిన తర్వాత ఆ మూవీ లీడ్ కంగనా రనౌత్ తో పడకపోవడంతో క్రిష్ ఆ… -
Drohi: ఆసక్తి రేపుతున్న ‘ద్రోహి’ మూవీ ఫస్ట్ లుక్
Krish launches the title and poster of Drohi: సందీప్ కుమార్ బొడ్డపాటి, దీప్తి వర్మ జంటగా ‘ద్రోహి’ (ది క్రిమినల్ అన్నది ట్యాగ్ లైన్) అనే సినిమా తెరకెక్కుతోంది. గుడ్ ఫెల్లోస్ మీడియా ప్రొడక్షన్స్, సఫైరస్ మీడియా, వెడ్‌నెస్‌డే ఎంటర్టైన్మెంట్ సంస్థలపై శ్రీకాంత్ రెడ్డి, విజయ్ పెందుర్తి, రాజ శేఖర్ అర్ నిర్మాతలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి విజయ్ పెందుర్తి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూట్, పోస్ట్ ప్రొడక్షన్ సైతం పూర్తి చేసుకున్న… -
Harihara Veeramallu : మూవీ రిలీజ్ పై ఆసక్తికర అప్డేట్ ఇచ్చిన నిర్మాత..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడిక్ మూవీ `హరిహర వీరమల్లు`. ఈ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో మొదలైనా కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. అయితే చిత్రానికి సంబంధించి ఇటీవల పవన్ పుట్టిన రోజు సందర్బంగా కొత్త లుక్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.దీంతో సినిమా షూటింగ్ త్వరలోనే… -
Pawan Kalyan : హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కు డేట్స్ కేటాయించిన పవర్ స్టార్..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడిక్ మూవీ ”హరిహర వీరమల్లు”.జాగర్లమూడి క్రిష్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను ప్రారభించి మూడేళ్లు గడుస్తున్న ఈ సినిమా షూటింగ్ మాత్రం పూర్తి కాలేదు. కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ గా ఉండటం వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది.ఈ సినిమాను ప్రారంభించిన మొదట్లో సినిమాపై భారీగా అంచనాలు వున్నాయి. కానీ ఇప్పుడు ఈ సినిమాను ఎవరూ…
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?