Calls between two tollywood heroines and KP Chowdary: కబాలి చిత్ర నిర్మాత కె.పి చౌదరి అరెస్ట్ టాలీవుడ్ లో ఒక్కసారిగా కలకలం సృష్టించింది. నిజానికి ముందుగా అతను టాలీవుడ్ లో ఎవరితోనూ సంబంధాలు పెట్టుకోలేదేమో అని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ అతని కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్న కొద్ది టాలీవుడ్ తో ఉన్న లింకులు బయటపడుతున్నాయి. అతను టాలీవుడ్ లో అనేకమందితో దిగిన ఫోటోలు అతని ఫోన్లో లభ్యమయ్యాయి. పలువురు ఫేమస్ ఆర్టిస్టులతో…
Ashu reddy name in kp chowdary drugs case: 2017లో నమోదైన టాలీవుడ్ డ్రగ్స్ కేసు తెలుగు సినీ పరిశ్రమ మొత్తాన్ని ఒక కుదుపు కుదిపేసింది. తెలుగు సినీ పరిశ్రమ అంతా డ్రగ్స్ మయం అన్నట్టుగా మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. అయితే ఎట్టకేలకు ఎక్సైజ్ శాఖ క్లీన్ చీట్ ఇవ్వడంతో ఆ విషయం కొంత మరుగున పడింది. అయితే తాజాగా కబాలి చిత్రం నిర్మాత కె.పి చౌదరి అలియాస్ కృష్ణ ప్రసాద్ చౌదరి…
Senior Actress Phone calls with kp chowdary: కబాలి చిత్రం నిర్మాత కె.పీ చౌదరి అలియాస్ కృష్ణ ప్రసాద్ చౌదరి 100 గ్రాముల కొకైన్ తో పోలీసులకు దొరికిపోవడం ఒక్కసారిగా పెను కలకలాన్ని సృష్టించింది. టాలీవుడ్ లో నిర్మాతగా పలు సినిమాలు నిర్మించిన కృష్ణ ప్రసాద్ చౌదరి పోలీసులు విచారణలో పలు కీలకమైన విషయాలు బయట పెట్టాడు. తాను మొత్తం 12 మందికి డ్రగ్స్ అమ్మినట్టు ఒప్పుకున్నాడు. ఆ 12 మందిలో పలు బడా బాబుల…