పీ చౌదరి మాకు తెలుసు.. కానీ ఎలాంటి వాడో మాకు తెలియదని సిక్కిరెడ్డి తల్లి మాధవి మండిపడ్డారు. నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసుకు సంబంధించి ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కిరెడ్డి నివాసంలో పార్టీలు జరిగాయన్న వార్త మరింత కలకలం రేపిన విషయం తెలిసిందే..