Home
Kothagudem Politics
Kothagudem Politics News
-
OTR: కొత్తగూడెం బీఆర్ఎస్లో సరికొత్త సమీకరణాలు..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టిక్కెట్ కోసం ఆ నియోజకవర్గంలో అప్పుడే రేస్ మొదలైందా? రంగంలోకి మూడో కృష్ణుడు రావడంతో మేటర్ రక్తి కడుతోందా? ఏదా అసెంబ్లీ సెగ్మెంట్? అక్కడ మారుతున్న లెక్కలేంటి? భద్రాద్రి జిల్లా కొత్తగూడెం బీఆర్ఎస్లో లుకలుకలు పెరిగిపోతున్నాయట. బీసీ సామాజిక వర్గానికి చెందిన వనమా వెంకటేశ్వరరావు సర్పంచ్గా రాజకీయాలు మొదలు పెట్టి… డిసిసి అధ్యక్షుడిగా 18 ఏళ్ల పాటు పనిచేసి, ఎమ్మెల్యే,మంత్రి పదవులు కూడా నిర్వహించారు. కాంగ్రెస్, వైసీపీ, మళ్లీ కాంగ్రెస్ మీదుగా… -
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
మీరు అధికారంలో ఉండాలని అంటారు… అంతలోనే పొట్టు పొట్టున తిట్టి పోస్తారు. మనం మనం బరంపురం… కలిసి పోరాడదాం, అవతలి వాళ్ళకు అస్సలు ఛాన్స్ ఇవ్వకూడదని అంటారు. వెంటనే బహిరంగంగా పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. అంత వైవిధ్యంగా వ్యవహరిస్తున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? మిత్రుడిగా ఉంటూనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో మిత్ర పక్షాల మధ్య సమన్వయం లోపించి సమస్యలు పెరుగుతున్నాయట. ముఖ్యంగా… సీపీఐ తెలంగాణ కార్యదర్శి, స్థానిక ఎమ్మెల్యే కూనంనేని… -
Off The Record: తెలంగాణలో మిత్రభేదం మొదలైందా? కాంగ్రెస్ సీపీఐ మధ్య ఏం జరుగుతుంది?
Off The Record: తెలంగాణలో కాంగ్రెస్, సీపీఐ మిత్రపక్షాలు. పొత్తులో భాగంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గాన్ని సీపీఐకి కేటాయించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీ చేసి గెలిచారు. అయితే.. అదంతా గతం. వర్తమానానికి వస్తే… ఇప్పుడిక్కడ రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరిగినట్టు కనిపిస్తోంది. ప్రధానంగా ఎమ్మెల్యే కూనంనేని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య తేడా వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో పట్టు బిగించేందుకు కాంగ్రెస్ ప్రయత్నించమే గ్యాప్నకు ప్రధాన…
తాజావార్తలు
-
Vishwak Sen Legacy: ప్లాన్ మార్చిన మాస్ కా దాస్.. డిసెంబర్ రేసులో విశ్వక్ లేనట్టేనా?
-
Giribabu Death : నాటి జ్ఞాపకాలు తలుచుకుని బాలయ్య భావోద్వేగం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి!
-
Pakistan Captain: లాస్ట్ ఓవర్ వరకు గెలుపు మాదే అనుకున్నాం.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. విజయం చేజారింది..
-
Mumbai Terror Plot: 26/11 దాడులకు గురైన నారిమన్ హౌజ్పై మళ్లీ రెక్కీ.. ఒకరు అరెస్ట్..
-
India-Pakistan: ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి భారత్కు పాకిస్తాన్ మంత్రి!
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్గా.. మరీ తక్కువ మ్యాచ్ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!