Mythri Movie Makers Repsonds on Srimanthudu Copyright Case: గత కొద్ది రోజులుగా శ్రీమంతుడు కాపీరైట్ వివాదం హాట్ టాపిక్ అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో తన మీద ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోకుండా చూడాలని ఆ సినిమా కధా రచయితా, దర్శకుడు కొరటాల శివ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఆ విషయంలో తామేమీ చేయలేము అని కింద కోర్ట్ ఏం చెబితే