Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ మూవీకి భారీ క్రేజ్ వస్తోంది. ప్రస్తుతం తమిళనాడుతో పాటు పాన్ ఇండియా వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. దీంతో మూవీ టికెట్ల విషయంలో నానా రచ్చ జరుగుతోంది. చాలా చోట్ల టికెట్లన్నీ యాప్స్ లలో బ్లాక్ చేసేశారు. దీంతో థియేటర్లలో బ్లాక్ లో వేలకు వేలు పెంచేసి అమ్ముతున్నారు. చెన్నైలోని ఫేమస్ థియేటర్లలో మొదటి షో టికెట్లను రూ.400కు అమ్ముతున్నట్లు తెలిసింది. Read Also…