‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఫేమ్ ఐశ్వర్య రాజేష్ ప్రముఖ హెల్త్ కేర్ సంస్థ ‘కలర్స్’ బంజారా హిల్స్ బ్రాంచ్ లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ యూనిట్‌ని ప్రారంభించింది. ఆధునిక టెక్నాలజీతో ఈ సంస్థ అందిస్తున్న సేవలను ఐశ్వర్య రాజేష్ స్వయంగా పరిశీలించింది. ఇక ఈ క్రమంలో ఐశ్వర్య రాజేష్ మాట్లా