Kolluru Sriram Murthy: ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం జిల్లా మద్దివల్స గ్రామంలో ఒక సామాన్య ఇంటి గడప నుంచి బయల్దేరిన ఓ బాలుడు, ఒక రోజు ప్రపంచవేదికపై తన సంకల్ప శక్తితో ఆదర్శంగా నిలుస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. ఆ బాలుడే కొల్లోరు శ్రీరాం మూర్తి – ఒక సాధారణ హృదయంలో అసాధారణ కలలను నింపుకుని, సవాళ్లను సోపానాలుగా మలచుక