Jana gana mana-telangana: భారత జాతీయ గీతం 'జన గణ మన'ను నిత్యం పాఠశాలల్లో సాయంత్రం ఆలపిస్తుంటారు. ప్రభుత్వ, ప్రత్యేక కార్యక్రమాల్లో ముగింపు సందర్భంగా, ఆగస్టు 15, జనవరి 26 వంటి జాతీయ పర్వదినాలప్పుడూ పాడతారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల ఈ గీతాన్ని నిత్యం