Home
Kohli 81 Runs
Kohli 81 Runs News
-
RCB vs GT: మొదటి ఓవర్లోనే ట్విస్ట్.. ఆ ఒక్క క్యాచ్.. మ్యాచ్‌నే మార్చేసింది!
RCB vs GT: ఐపీఎల్లో ఒక్క చిన్న పొరపాటు మ్యాచ్పరిస్థితులను మర్చతుంది. నిన్నటి మ్యాచ్‌లో అదే జరిగింది. విరాట్ కోహ్లీ క్యాచ్‌ను వాషింగ్టన్ సుందర్ నేలపాలు చేశాడు. డకౌట్ ఛాన్స్ మిస్ అయ్యింది. ఇక లైఫ్ దొరికిన విరాట్ రెచ్చిపోయి 81 పరుగులు సాధించాడు. చివరకు మ్యాచ్‌ను గెలిపించాడు. అసలు ఏం జరిగిందంటే..? -
Virat Kohli: “ఆ ఇన్నింగ్స్ వల్లే నాపై ఒత్తిడి తగ్గింది.. నాకంటే చాలా బాగా ఆడాడు”.. కోహ్లీ ప్రశంసల వర్షం!
Virat Kohli: నిన్న(శుక్రవారం) జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), గుజరాత్ టైటాన్స్(GT) మ్యాచ్‌లో రజత్ పాటిదార్ (Rajat Patidar) సేన విజయం సాధించింది. 7 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో గుజరాత్‌ను ఓడించింది. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 205/3 స్కోరును నమోదు చేసింది. ఇక ఛేజింగ్ బరిలోకి దిగిన ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుత (81) ప్రదర్శన కనబరిచాడు.…
తాజావార్తలు
-
Tilak Varma: డ్రెస్సింగ్ రూమ్‌లో కోచ్ గంభీర్ మాటలు గుర్తు చేసుకుని తిలక్ వర్మ భావోద్వేగం..
-
Chery Grow C3: పెట్రోల్ + బ్యాటరీతో Chery కొత్త బైక్.. ప్రపంచంలోనే తొలి AI ఇంటెలిజెంట్ క్రూయిజర్‌గా Grow C3!
-
Ashwin: ‘నీటిలోంచి బయటపడ్డ చేపలా లబోదిబో’.. వైభవ్ ఆటపై సీనియర్ ప్లేయర్ ఘాటు విమర్శలు..
-
Naman Dhir: విధ్వంసకర ఇన్నింగ్స్‌తో.. టీం మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారిన నమన్ ధీర్.. ఎందుకంటే..
-
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. బోనిన్ దీవుల సమీపంలో 6.3 తీవ్రతతో ప్రకంపనలు!
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!