Home
Kirathaka
Kirathaka News
-
ఆది సాయికుమార్ ‘కిరాతక’ ఏమైనట్టు!?
ఆది సాయికుమార్ హీరోగా, వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో ‘కిరాతక’ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో కొన్ని నెలల క్రితం నాగం తిరుపతి రెడ్డి ప్రారంభించారు. ఆది సరసన పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోందంటూ కొద్ది రోజుల క్రితం పోస్టర్స్ నూ రిలీజ్ చేశారు. అంతేకాదు… ఆగస్ట్ 13 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలవుతుందని, పూర్ణ ఇందులో పోలీస్ అధికారిగా కీలక పాత్ర పోషించబోతోందని ప్రకటించారు. కానీ ఆగస్ట్ 13న ఆ సినిమా… -
‘కిరాతక’ సెట్స్ పైకి వెళ్ళేది ఎప్పుడంటే…
ఆది సాయికుమార్, పాయల్ రాజ్ పుత్ జంటగా ఎం. వీరభద్రం ‘కిరాతక’ చిత్రం తెరకెక్కించబోతున్నారు. ఈ డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని డాక్టర్ నాగం తిరుపతిరెడ్డి నిర్మిస్తున్నారు. పూర్ణ పోలీస్ ఆఫీసర్ గా నటించే ఈ సినిమాలో దాసరి అరుణ్ కుమార్, దేవ్ గిల్ కీలక పాత్రలు పోషించబోతున్నారు. సురేశ్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ దాదాపు పూర్తి చేసుకున్న ‘కిరాతక’ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ 13 నుండి మొదలు… -
‘కిరాతక’ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్
ఆది సాయికుమార్, పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్లుగా ఎం. వీరభద్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం కిరాతక. విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రకటించిన కిరాతక టైటిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ రోజు కిరాతక ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్… -
‘కిరాతక’గా ఆది సాయికుమార్!
లవ్లీ రాక్‌స్టార్ ఆది సాయికుమార్ హీరోగా ప్రముఖ దర్శకుడు ఎం. వీరభద్రం దర్శకత్వంలో ఓ భారీ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కిరాతక అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ మూవీలో ఆది సాయికుమార్ సరసన హీరోయిన్గా పాయల్…
తాజావార్తలు
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!