King of Kotha Telugu States Pre Release Business: సీతారామం సినిమాతో అమ్మాయిల రాకుమారుడిలా మారిన దుల్కర్ సల్మాన్… ఇప్పుడు మాస్ అండ్ యాక్షన్ పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన నటిస్తున్న తాజా పాన్ ఇండియా మూవీ కింగ్ ఆఫ్ కొత్త. ఇక ఈ మూవీ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట�