సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ గా పేరు తెచ్చుకున్న కిచ్చా సుదీప్, ఉపేంద్ర చాలా ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్న సినిమా ‘కబ్జా’. ఆర్ చంద్రు డైరెక్ట్ చేస్తున్న ఈ పాన్ ఇండియా గ్యాంగ్ స్టర్ డ్రామా రిలీజ్ డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేశారు. మార్చ్ 17న కబ్జా మూవీ వరల్డ్ వైడ్ ఆడియన్స్ ముందుకి రానుంది. KGF స్టైల్ లో ఉన్న మేకింగ్ స్టిల్స్ అండ్ గ్లిమ్ప్స్ కబ్జా సినిమాపై అంచనాలని…