JFK Assassination Documents: అమెరికా రాజకీయాలు మరోసారి కుదుపులకు లోనవుతున్నాయి. ఎందుకో తెలుసా.. యూఎస్ మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నెడీ హత్యకు సంబంధించిన రహస్య పత్రాలను తాజాగా రష్యా అమెరికా అధికారులకు అందజేసింది. ఈ ఫైళ్లకు అమెరికన్ రాజకీయ చరిత్రను కదిలించే సామర్థ్యం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్‌కు టోమాహాక్ క్షిపణులను అందించడం గురించి మాట్లాడిన తర్వాత.. రష్యా గురించి కీలక ప్రకటనలు చేసిన సమయంలో…