Yuzvendra Chahal: చాలా కాలం పాటు భారత జట్టుకు దూరమైన స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కౌంటీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. అరంగేట్రం మ్యాచ్ లోనే పంజా విసిరాడు. బుధవారం అతను నార్తాంప్టన్‌షైర్ కు అరంగేట్రం చేశాడు. తన అరంగేట్రం మ్యాచ్ లోనే మాజీ కౌంటీ జట్టు కెంట్ స్పిట్ ఫైర్స్ పై 10 ఓవర్లలో 14 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు., ఈ సమయంలో అతను 5 మెయిడెన్ ఓవర్లు కూడా వేశాడు. చాహల్…
Brave Dog Kent Sacrifices Her Life for Solidger : ఆర్మీకి ఉగ్రవాదులకు మధ్య జరిగిన దాడిలో సైనికుడి కోసం ఒక కుక్క ప్రాణ త్యాగం చేసింది. జవాన్ ను కాపాడే క్రమంలో తన ప్రాణాలను పణంగా పెట్టింది. సైనికుడిని రక్షించే సమయంలో ఇండియన్ ఆర్మీకి చెందిన కెంట్ (Kent) అనే ఆరేళ్ల శునకం ప్రాణాలు కోల్పోయింది. Also Read: Bath: పగలు కుదరడం లేదని రాత్రుళ్లు స్నానం చేస్తున్నారా? అయితే ప్రమాదమే మంగళవారం జమ్మూకశ్మీర్‌లోని…