2026 Kawasaki Versys 1100: కవాసాకి 2026 వెర్షన్ Versys 1100 మోటార్ సైకిల్‌ను భారత్‌లో అధికారికంగా విడుదల చేసింది. ఫిబ్రవరి 2025లో Versys 1000 ను రీప్లేస్ చేస్తూ భారత్‌లో డెబ్యూ చేసిన Versys 1100 ఇప్పుడు మరింత రిఫైండ్ పవర్ యూనిట్‌తో అందుబాటులోకి వచ్చింది. డిజైన్, ఫీచర్లు ఇలా అన్నిటిలో 2026 మోడల్ మరింత మెరుగుదల చూపిస్తుంది. 2026 Kawasaki Versys 1100లో 1,099 cc లిక్విడ్ కూల్డ్, ఇన్‌లైన్ ఫోర్ ఇంజిన్ ఉంది.…