Katrina Kaif Pregnancy Rumors Goes Viral: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ కూతురు రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్ రాష్ట్రం జామ్‌నగర్‌లో ఘనంగా ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు బాలీవుడ్ తారాగణం అంతా హాజరైంది. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్,…