బాలీవుడ్ గాసిప్స్ రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి చాలా రోజులుగా ఉన్న సమస్య కత్రీనా, విక్కీ కౌశల్ వ్యవహారం! వారిద్దరూ లవ్వర్స్ అంటూ రెండేళ్లుగా రచ్చ సాగుతోంది. మీడియాలో, సొషల్ మీడియాలో అంతటా మిష్టర్ అండ్ మిస్… తెగ ట్రెండ్ అవుతున్నారు. కానీ, దాదాపుగా అందరు బీ-టౌన్ సెలబ్స్ పాటించే ఆచారాన్నే ఈ క్రేజీ క�