కోలీవుడ్ హీరో ఆర్య కెరీర్ అయిపొయింది అనుకున్న టైమ్ లో ‘సార్పట్ట పరంబర్తె’ సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు. పా రంజిత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆర్య కెరీర్ కి ఊపిరి పోసింది. సూపర్ హిట్ కొట్టిన జోష్ లో ఆర్య మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యాడు. అలా ఆర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఖాదర్ భాషా ఎండ్ర ముత్తు రామ�