Film Chamber Committee Invited Komatireddy Venkat Reddy: తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో దాదాపు 70 మంది కమిటీ సభ్యులు కలిసి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఈ రోజు కలిశారు. హీరో కిరణ్, జేవియర్, స్నిగ్ధ రెడ్డి, అక్సా ఖాన్, ఫైట్ మాస్టర్ రవి, రమేష్ నాయుడు, కా