రెడ్ రోడ్ థ్రిల్లర్స్ పతాకంపై అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం `కరణ్ అర్జున్`. మోహన్ శ్రీవత్స ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. డా. సోమేశ్వరరావు పొన్నాన, బాలకృష్ణ ఆకుల, సురేష్ , రామకృష్ణ , క్రాంతి కిరణ్ నిర్మాతలు. ఈ మూవీ ట్రైలర్ ను గురువారం సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనిల్ రావిపూడి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…” ‘కరణ్ అర్జున్’ ట్రైలర్ చాలా బావుంది. విజువల్స్ ప్రామిసింగ్…