కాన్పూర్‌లో ఓ విచిత్ర సంఘటన జరిగింది. భితార్‌గావ్ ప్రాంతంలోని మణియార్‌పూర్‌లోని ఒక ప్రాథమిక పాఠశాలలో జరిగిన దొంగతనం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. దొంగలు వస్తువులను చోరీ చేయడంతో పాటు తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు.. Read Also:Cough Sirup: కాఫ్ సిరప్ పై కీలక సమాచారం అందించిన నాగ్ పూర్ డాక్టర్ పూర్తి వివరాల్లోకి వెళితే.. మణియార్‌పూర్‌లోని ఒక ప్రాథమిక పాఠశాలలో జరిగిన దొంగతనంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. వారు వస్తువులు చోరీ చేయడంతో పాటు.. పాఠశాల బ్లాక్…