Bride With Boyfriend: ప్రేమను కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని ఓ వధువు చేసిన పని సినిమాను తలపించింది. అచ్చం సినిమా స్టైల్ లో అందరిని నమ్మించి ప్లాన్ వేసుకుని బాయ్ ఫ్రెండ్ తో జంప్ అయిన ఘటన కుటుంబ సభ్యులనే కాదు వరుడు కూడా మండపంలో సైలెంట్ గా కూర్చునే విధంగా చేసింది.