సెకండ్ ఇన్నింగ్స్‌లో టాలీవుడ్‌లో పాతుకుపోవాలని సీనియర్ భామలు జెనీలియా, లయ, అనితా, అన్షు చేసిన ప్రయత్నాలు వర్కౌట్ కాలేదు. మన్మధుడు బ్యూటీ అన్షు మజాకాతో రీ ఎంట్రీ ఇస్తే సినిమా ప్లాప్ కావడంతో మరో సినిమా అవకాశం రాలేదు. హాసినీ అలియాస్ జెనీలియా జూనియర్ లో మంచి రోల్ చేసింది కానీ ఏమి లాభం సినిమా ప్లాప్ గా మిగిలింది. ఇక తమ్ముడు నితిన్‌ను నమ్ముకుని వచ్చిన అక్క లయ డిజాస్టర్ చూసింది. ఇక నువ్వు నేను…
సెకండ్ ఇన్నింగ్స్‌లో టాలీవుడ్‌లో పాతుకుపోవాలని సీనియర్ భామలు జెనీలియా, లయ, అనితా, అన్షు చేసిన ప్రయత్నాలు వృధాగా మారాయ్. మన్మధుడు బ్యూటీ అన్షు మజాకాతో రీ ఎంట్రీ ఇస్తే డైరెక్టర్ వల్గర్ కామెంట్లకు బలవ్వడంతో పాటు బొమ్మ కూడా బోల్తా కొట్టడంతో మళ్లీ తెలుగు ఇండస్ట్రీ వైపు తొంగి చూడలేదు అన్షు. హాసినీ అలియాస్ జెనీలియా జూనియర్‌పై ఎన్నో హోప్స్ పెట్టుకుంటే నో యూజ్. తమ్ముడు నితిన్‌ను నమ్ముకుని వచ్చిన అక్క లయ డిజాస్టర్ చూసింది. ఇక…