Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు. అయితే తాజాగా అతను తన బిజీ షెడ్యూల్ నుండి కొంత సమయం తీసుకున్నాడు. దాంతో పెన్సిల్వేనియాలోని మెక్‌డొనాల్డ్స్‌లో ఆగాడు. ఈ సమయంలో అతను ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడానికి ప్రయత్ని