ఇండియాస్ బెస్ట్ డైరెక్టర్, ఎందరో దర్శకుల ఇన్స్పిరేషన్, మూవీ మేకింగ్ మాస్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్, తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రైడ్ ‘పొన్నియిన్ సెల్వన్’ ఫ్రాంచైజ్ నుంచి పార్ట్ 2 రిలీజ్ కావడానికి రెడీ అవుతోంది. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమా 500 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇతర ఇండస్ట్రీల సినీ అభిమానుల నుంచి ఆశించిన స్థాయి సపోర్ట్ రాకున్నా పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమా కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మాస్…