Home
Junior Doctors Stipend Hike
Junior Doctors Stipend Hike News
-
AP Government: జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త.. ఉత్తర్వులు జారీ
AP Government: జూనియర్ డాక్టర్లకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు MBBS, BDS, పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు చేస్తున్న వైద్యులకు వర్తించనుంది. MBBS, BDS విద్యార్థులకు ప్రస్తుతం అందుతున్న స్టైఫండ్పై 10 శాతం, పీజీ వైద్యులకు 5 శాతం, సూపర్ స్పెషాలిటీ వైద్యులకు 3.5 శాతం పెంపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో పనిచేస్తున్న… -
YS Jagan: జూనియర్ డాక్టర్ల సమ్మెపై వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
YS Jagan: ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది.. జూడాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కావడంతో.. వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగిస్తున్నారు.. అయితే, జూనియర్ డాక్టర్ల ఆందోళనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. ప్రాణాలు కాపాడే జూనియర్ డాక్టర్లను రోడ్డెక్కించి పేద రోగుల ప్రాణాలతో చెలగాటమాడతారా అంటూ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జూనియర్ డాక్టర్ల ప్రతినిధులను వెంటనే చర్చలకు పిలిచి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని… -
Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
Junior Doctors Strike: ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్లు (జూడాలు) సమ్మె సైరన్ మోగించారు.. తమ స్టైఫండ్ పెంపుపై జూడాలు పట్టుబడుతున్నారు.. ఈనెల అంటే ఆగస్టు 15వ తేదీలోగా ప్రభుత్వం నిర్ణయం వెలువరించాలని, లేదంటే ఈ నెల 17వ తేదీ నుంచి సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు.. అయితే, ఈ నెల 15వ తేదీ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని నిర్ణయించారు.. మరోవైపు.. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Live Day-7 : కోటి దీపోత్సవం ఏడో రోజు.. నేడు త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణం
-
Ajit Doval: అజిత్ దోవల్కు అమెరికా కోర్టు సమన్లు.. భారత్ తీవ్ర అభ్యంతరం..
-
Pakistan Minister: తాజ్ మహల్, నిజాముద్దీన్ దర్గాకు వెళ్లాలనుకున్న పాక్ మంత్రి.. ‘నో’ చెప్పిన భారత్..
-
Crystal Crop: క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ ఐపీవోకు విశేష స్పందన.. చివరి రోజు 17.06 రెట్లు సబ్స్క్రిప్షన్
-
Wildlife Protection : మీకు నెమలి దొరికితే ఇలా మాత్రం చేయకండి.. వికారాబాద్ ఘటనతో కీలక అవగాహన
-
Delhi: పెళ్లి చేసుకోవాలని ఇన్ఫ్లుయెన్సర్ ఇంట్లోకి చొరబడ్డ యువకుడు.. కొట్టి చంపిన బంధువులు.
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!