యాక్షన్ సినిమా ప్రియులకి బాగా పరిచయం ఉన్న సినిమా పేరు ‘జాన్ విక్’. యాక్షన్ సినిమాలకి బెంచ్ మార్క్ లాంటి ‘జాన్ విక్’ నుంచి ఇప్పటివరకూ మూడు సినిమాలు వచ్చాయి. ఈ ఫ్రాంచైజ్ నుంచి నాలుగో సినిమా మార్చ్ 24న ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ మూవీని చూడడానికి, ఆ యాక్షన్ ఎక్స్ట్రావెంజాని ఎంజాయ్ చెయ్యడానికి
కీను రీవ్స్ అంటే ఇండియన్ మూవీ లవర్స్ కి పెద్దగా తెలియకపోవచ్చు కానీ ‘జాన్ విక్’ అంటే చాలు ప్రతి ఒక్కరూ గుర్తు పడతారు. యాక్షన్ సినిమాలకి సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన ‘జాన్ విక్’ ఓ సెన్సేషన్ అనే చెప్పాలి. 2014లో జాన్ విక్ ఫస్ట్ పార్ట్ బయటకి వచ్చింది. ఆ సమయంలో జాన్ విక్ సినిమా చూసిన వాళ్లు, ఇలాం�