హాలీవుడ్ అడ్వెంచర్ మూవీ ‘టార్జాన్: ది ఎపిక్ అడ్వెంచర్స్’ హీరో జో లారా టేనస్సీలో జరిగిన విమాన ప్రమాదంలో కన్నుమూసినట్లు సమాచారం. ఆయన వయసు 58 సంవత్సరాలు. లారా దంపతులకు ముగ్గురు పిల్లలు. ఈ ప్రమాదంలో అతనితో పాటు జో లారా భార్య, అమెరికన్ రచయిత మరియు డైటీషియన్ గ్వెన్ షాంబ్లిన్ సహా మరో ఐదుగురు ప్రయాణికులు అమెరికా నగరమైన నాష్విల్లె సమీపంలో ఒక సరస్సులో ప్రైవేట్ జెట్ కూలిపోవడంతో మరణించారు. వారు ప్రయాణిస్తున్న సెస్నా 501…