అమెరికాలో రెండవ అతిపెద్ద కంపెనీ అమెజాన్ దాదాపు 600,000 ఉద్యోగాలను రోబోలతో భర్తీ చేయాలని యోచిస్తోంది. గత రెండు దశాబ్దాలుగా లక్షలాది మంది వేర్ హౌజ్ వర్కర్స్ ను నియమించిన, కాంట్రాక్ట్ డ్రైవర్ల సైన్యాన్ని నిర్మించిన, ఉద్యోగులను నియమించడానికి, పర్యవేక్షించడానికి, నిర్వహించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో మార్గదర్శకత్వం వహించిన సంస్థ ఇదే. Also Read:MLA Kolikapudi Srinivasa Rao: ఎంపీ కేశినేని చిన్నిపై ఎమ్మెల్యే కొలికపూడి సంచలన ఆరోపణలు.. టికెట్ కోసం రూ.5 కోట్లు..! కంపెనీ వర్గాల…